ఆర్‌బీఐ చట్టాలకు విరుద్దంగా డిపాజిట్లు సేకరిస్తున్న మణప్పరంపై ఆర్‌బీఐ కొరడా విధించింది. గోల్డ్‌లోన్ ఫైనాన్స్ కంపెనీలు డిపాజిట్లు సేకరించడాన్ని ఆర్‌బీఐ నిషేధించింది. నిబంధనలకు విరుద్దంగా డిపాజిట్లు సేకరించినందుకు ఎందుకు నోటీసులు జారీ చేయరాదో జవాబు చెప్పాలని ఆర్‌బీఐ నోటీసులు జారీ చేశారు.