రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకు అధిష్టానం పచ్చజెండా ఊపింది. విస్తరణ తెలంగాణ వరకే పరిమితం చేయాలని అధిష్టానం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి చెప్పినట్లు సమాచారం. ఈ నెల 9న మంత్రి వర్గ విస్తరణ చేయనున్నట్లు తెలుస్తోంది. విస్తరణలో ఇద్దరికి లేదా ముగ్గురికి అవకాశం లభించనుంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తిరుగు ప్రయాణమయ్యారు.