జూనియర్ డాక్టర్లతో అఖిలపక్ష భేటీ ముగిసింది. గత వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్లను ఆల్‌పార్టీ నేతలు పరామర్శించారు. అనంతరం వారి సమస్యలు, డిమాండ్లపై చర్చించారు. జూడాల డిమాండ్లు న్యాయబద్ధమైనవేనని అఖిలపక్షం నిర్ణయించింది. జూడాల తరపున అఖిలపక్షం రేపు సీఏంను కలవనున్నట్లు తెలిసింది.