తెలంగాణ ఉద్యమం అంటే కేంద్ర హోంమంత్రి చిదంబరానికి నవ్వువలాటగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తపరిచారు. పోరుయాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణపై కాంగ్రెస్ వైఖరి ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలో భాగమే లక్ష ఉద్యోగాల ప్రకటన అని దుయ్యబట్టారు. వస్త్రాలపై వ్యాట్‌తో వస్త్ర వ్యాపారులు దెబ్బతినే అవకాశం ఉందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.