ఎమ్మార్ కేసులో ప్రధాన నిందితుడు బీపీ ఆచార్య గుండెనొప్పితో నిమ్స్ ఆసుపత్రితో చేరారు. సీబీఐ కష్టడిలో ఉన్న ఆచార్య తనకు గుండెనొప్పి వస్తుందని చెప్పడంతో సీబీఐ అధికారులు ఆయనను నిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆచార్య ఆరోగ్యపరిస్థితి నిలకడగనే ఉందని వైధ్యాదికారులు తెలిపారు.