బొగ్గు కార్మికుల వేతనాలకు సంబంధించి ఢిల్లీలో జరిగిన జెబిసిసిఐ చర్చలు ఫలించాయి. బొగ్గు కార్మికుల వేతన ఒప్పందం కుదిరింది. 20 శాతం వేతనం పెంపుదలకు, 88 శాతం అలవెన్సులు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించినట్లు సింగరేణి ఎఐటిసి ప్రధాన కార్యదర్శి సీతారామయ్య చెప్పారు.