ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాలను విడుదల చేశారు. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారధి ఈ ఫలితాను విడుదల చేశారు.
టెట్ పేపర్-1లో 48 శాతం, పేపర్-2లో 67 శాతం, పేపర్-3లో 45 శాతం మార్కులను అర్హతగా మంత్రి ప్రకటించారు. పేపర్-1కు 4 మార్కులు, పేపర్-2కు 10 మార్కులు, పేపర్-3కి 8 మార్కులు కలిపినట్లు తెలిపారు.