: నాగర్‌కర్నూల్ ఉప ఎన్నికలో సీఎం కిరణ్, ,చంద్రబాబు, చివరకు సోనియా గాంధీ పోటీ చేసినా కూడా డిపాజిట్లు దక్కవు అని నాగం జనార్థన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ వాదాన్ని బలహీన పర్చేందుకు బాబు జిమ్మిక్కులు చేస్తున్నారని ఆరోపించారు. పేదల పార్టీగా ఉన్న టీడీపీ ఇప్పుడు పెద్దల పార్టీగా మారిందన్నారు