తెలంగాణ ఎంపీల బృందం తరపున మేడారం అభివృద్ధికి రూ. 50 లక్షలు విరాళం ఇస్తున్నామని రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు ప్రకటించారు. సమ్మక్క - సారలమ్మలను ఎంపీలు దర్శనం చేసుకున్నారు. తెలంగాణ ఎంపీలు మేడారం జాతర ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ తెలంగాణ ద్రోహీ అని ఎంపీ మధుయాష్కి అన్నారు. గవర్నర్‌కు పదవిలో కొనసాగే అర్హత లేదని ఆయన పేర్కొన్నారు.