తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ పోరాటం ఆగలేదని, రాష్ట్ర వచ్చేవరకు పోరాడతామని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మరోసారి స్పష్టం చేశారు. వనదేవతలు సమ్మక్క-సారలమ్మ దర్శనం కోసం ఎంపీలంతా మేడారంకు బయలు దేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రావాలని సమ్మక్కను మొక్కుతామన్నారు.