Reel Buzz » News » బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థి జేఏసీ
బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థి జేఏసీ
అంబెద్కర్ విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి జేఏసీ రేపు బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌కు మద్దుతు తెలపాలని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను కలిసారు. ఆయన దీనికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.