Telugu Colors
BanjaraHills.Com,Banjara Hills,Banjarahills - Check out BanjaraHills.com before you shop at Road No 1 to Road No 14 for Discount Coupons & Offers in Banjara Hills, Hyderabad.
spacer Home spacer Tollywood spacer Movies spacer Paper Cuttimgs spacer Reel Buzz! spacer Gallery
 
 
Reel Buzz » News » 5న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన ఓయూ జేఏసీ
 
image image image
 
5న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన ఓయూ జేఏసీ
గ్రూప్-1లో తెలంగాణ వాటా తేల్చనందుకు ఈనెల ఐదవ తేదీన తెలంగాణ బంద్ కు ఉస్మానియా వర్శిటీ విద్యార్ధి జేఏసీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ ఇప్పటికే ఈ విషయంపై ముఖ్యమంత్రి రోశయ్యకు విజ్ఞప్తులు చేశామని ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదని వారు పేర్కొన్నారు.

ఈనెల 4వ తేదీ లోపల తమకు 42 శాతం కేటాయించి 5న గ్రూప్ -1 పరీక్ష నిర్వహించాలని, లేని పక్షంలో ఆరోజు పరీక్ష ను అడ్డుకుంటామని అన్నారు. ఈ పరీక్షకు తెలంగాణలో ఎవరూ హాజరుకావద్దని, ఒకేవేళ ఎవరైనా పరీక్షలు రాస్తే పేపర్లను చించివేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తెలియజేయకపోతే 5న తెలంగాణ బంద్ జరుగుతుందని వారు తెలిపారు. ఆరోజు బస్సులు, రైళ్ల రాకపోకలు నిలిపివేస్తామని వారు పేర్కొన్నారు.
  Other News ...
 
 
image image image
 
 
 
News
image image image
» Science communicator R.D. Sharma passes ...
spacer
» Sunlight helps boost man’s sex drive
spacer
» రాష్టĺ...
spacer
» సర్కాĸ...
spacer
» మధుయాĸ...
View More
image image image
 
 
 
 
 
spacer
spacer
spacer
spacer
© 2010 Telugu Colours.
E-Mail : info@telugucolors.com | About Us | Terms & Conditons | Privacy | Contact us | Feedback | WebERP4
 
spacer
Get connected with us : Follow Us On Twitter Orkut Facebook
Powered By   Website Design, Development, Maintenance & Powered by BitraNet Pvt. Ltd.,