| |
సెమీస్‌లో సానియా, ఎలీనా జోడి |
| |
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల డబుల్స్ విభాగంలో సానియా, ఎలీనాల జంట సెమీస్‌లోకి అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్స్ జిసెలా దుల్కో(అర్జెంటీనా), పెనెట్టా (ఇటలీ)లపై 6-0, 7-5 తేడాతో విజయం సాధించారు. క్వార్టర్ ఫైనల్స్ పోటి 66 నిమిషాల్లో ముగిసింది.
|
|
 |
|