త్త రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సీఎం కిరణ్‌కుమర్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. అనంతరం ఆయన రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి ప్రణబ్‌ను కలిశారు. కాగా, ఈరోజు ఆయన గ్యాస్ సమస్యపై రాజధానిలో పలువురు ప్రముఖులను కలుసుకోనున్నారు.