Telugu Colors
spacer Home spacer Tollywood spacer Movies spacer Paper Cuttimgs spacer Reel Buzz! spacer Gallery
 
 
Reel Buzz » News » విజయవాడలో విజయమ్మ ధర్నా
 
image image image
 
విజయవాడలో విజయమ్మ ధర్నా

విద్యుత్‌ కోతలకు నిరసనగా విజయవాడలోని విద్యుత్ శాఖ ఎస్‌ఈ కార్యాలయం వద్ద
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ధర్నాలో ఆ పార్టీ గౌరవ
అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు. నేతలతో కలిసి ఆమె ధర్నాలో
కూర్చున్నారు. వంగవీటి రాధాకృష్ణ, సామినేని ఉదయభాను, జలీల్ ఖాన్,
వాసిరెడ్డి పద్మ, తాడి శంకుంతల, నిర్మల కుమారి, విజయచందర్ తదితర నేతలు
ధర్నాలో పాల్గొంటున్నారు. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు ధర్నాకు
తరలివచ్చారు. అంతుకుముందు విజయవాడలో వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని విజయమ్మ
ప్రారంభించారు.
Other News ...
image image image
spacer
   
 
News
» In pursuit of ‘Adu’ Antony, Kerala Polic...
spacer
» Why blame Muslim community for all bomb ...
spacer
» Fernandes ‘sought CIA funding’ during &#...
spacer
» Rajiv Gandhi was ‘entrepreneur’ for Swed...
spacer
» తెలంగĹ...
spacer
» ఆప్కో ...
spacer
» ఆప్కో ...
spacer
» టీజీ వ...
spacer
» Hyderabad police asks malls, theatres to...
View More
 

spacer
spacer
spacer
© 2013 Telugu Colours.
E-Mail : info@telugucolors.com | About Us | Terms & Conditons | Privacy | Contact Us | Feedback | WebERP4 | CloudERP4
 
spacer
Get connected with us : Follow Us On Twitter Orkut Facebook
Powered By   Website Design, Development, Maintenance & Powered by BitraNet Pvt. Ltd.,
?>