Telugu Colors
spacer Home spacer Tollywood spacer Movies spacer Paper Cuttimgs spacer Reel Buzz! spacer Gallery
 
 
Reel Buzz » News » లగడపాటిపై ఎంపీ రాజయ్య ఫైర్
 
image image image
 
లగడపాటిపై ఎంపీ రాజయ్య ఫైర్

విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై ఎంపీ సిరిసిల్ల రాజయ్య మరోసారి ఫైర్ అయ్యారు. లగడపాటికి బుద్ది మందగించిందని, వెంటనే ఆయనను ఎర్రగడ్డలోని ఆస్పత్రిలో చేర్పించాలని రాజయ్య సూచించారు. సున్నితమైన తెలంగాణ అంశంపై ఆయన పదేపదే కామెంట్లు చేయడంపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయంతో తెలంగాణ రాదని రాజగోపాల్ అనడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
Other News ...
image image image
spacer
   
 
News
» In pursuit of ‘Adu’ Antony, Kerala Polic...
spacer
» Why blame Muslim community for all bomb ...
spacer
» Fernandes ‘sought CIA funding’ during &#...
spacer
» Rajiv Gandhi was ‘entrepreneur’ for Swed...
spacer
» తెలంగĹ...
spacer
» ఆప్కో ...
spacer
» ఆప్కో ...
spacer
» టీజీ వ...
spacer
» Hyderabad police asks malls, theatres to...
View More
 

spacer
spacer
spacer
© 2013 Telugu Colours.
E-Mail : info@telugucolors.com | About Us | Terms & Conditons | Privacy | Contact Us | Feedback | WebERP4 | CloudERP4
 
spacer
Get connected with us : Follow Us On Twitter Orkut Facebook
Powered By   Website Design, Development, Maintenance & Powered by BitraNet Pvt. Ltd.,
?>