Reel Buzz » News » రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ధిక్కార నోటిసులు
రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ధిక్కార నోటిసులు
రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లపై మూడు నెలల్లోగా వివరణ ఇవ్వాలన్న సుప్రీం ఆదేశాలను ఖాతరు చేయనందున సుప్రీంకోర్టు ప్రభుత్వానికి కోర్టు దిక్కార నోటీసు జారీ చేసింది.