Reel Buzz » News » మధుయాష్కీని అడ్డుకున్న పసుపు రైతులు
మధుయాష్కీని అడ్డుకున్న పసుపు రైతులు
కాంట్రాక్టు లెక్చరర్లను పరామర్శించేందుకు వచ్చిన నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీకి పసుపు రైతుల నుండి నిరసన ఎదురైంది. పసుపు రైతులను నిర్లక్షం చేస్తున్నారని.. మద్దతు ధర ప్రకటించాలంటూ యాష్కీని రైతులు నిలదీశారు.