జిల్లాలోని మేడారం జాతరలో భారీ చోరి చోటుచేసుకుంది. జాతరలోని బెల్లం దుకాణం నుంచి 13 లక్షల రూపాయల్ని దొంగలు ఎత్తుకెళ్లారు. మహారాష్ట్రకు చెందిన దొంగలే చోరికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.