Telugu Colors
spacer Home spacer Tollywood spacer Movies spacer Paper Cuttimgs spacer Reel Buzz! spacer Gallery
 
 
Reel Buzz » News » మేడారం జాతరకు పోటెత్తుతున్న జనం
 
image image image
 
మేడారం జాతరకు పోటెత్తుతున్న జనం
తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు జనం పోటెత్తుతున్నారు. ఇప్పటి వరకే 20లక్షలకు పైగా భక్తులు సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారు. ఇక వనదేవతలు గద్దెల వద్దకు రాకముందే మేడారంలో హుండీలు నిండిపోతున్నాయి.

భక్తులు సమర్పించిన కానుకలతో ఇప్పటికే మేడారంలో 30 హుండీలు నిండిపోయాయి. దీంతో గిరిజన పూజరులు దేవాదాయశాఖ అధికారులు ఈ హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇలా జాతరకు ముందే హుండీలు నిండటం రికార్డుగా గిరిజన పూజారులు చెబుతున్నారు. ఇక ఈ ఏడాది మేడారం వచ్చే భక్తుల సంఖ్య కోటికి పైగా ఉంటుందని అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశామని చెప్పారు.
  Other News ...
 
 
image image image
 
 
spacer
 
News
image image image
» Double home loan cap to Rs 10 lakh: RBI
spacer
» Facebook shares end flat on Day 1 of tra...
spacer
» కరీంనĵ...
spacer
» పాలిటĺ...
spacer
» నిజాం ...
View More
image image image
 
 
 
 
spacer
spacer
spacer
© 2012 Telugu Colours.
E-Mail : info@telugucolors.com | About Us | Terms & Conditons | Privacy | Contact us | Feedback | WebERP4 | CloudERP4
 
spacer
Get connected with us : Follow Us On Twitter Orkut Facebook
Powered By   Website Design, Development, Maintenance & Powered by BitraNet Pvt. Ltd.,