Telugu Colors
spacer Home spacer Tollywood spacer Movies spacer Paper Cuttimgs spacer Reel Buzz! spacer Gallery
 
 
Reel Buzz » News » ఔషధ ప్రయోగాలపై సుప్రీంకోర్టు సీరియస్
 
image image image
 
ఔషధ ప్రయోగాలపై సుప్రీంకోర్టు సీరియస్
రాష్ట్రంలో సాగుతోన్న ఔషధ ప్రయోగాలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. మనుష్యులపై ప్రయోగాలేంటని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మనుషులపై సాగుతోన్న ప్రాణాంతక ఔషధ ప్రయోగాలపై ఓ స్వచ్ఛంద సంస్థ సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరపించాలని కోర్టును కోరింది. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ మేరకు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, కేంద్ర ఆరోగ్య శాఖకు సోమవారం నోటీసులు జారీచేసింది. ఆరువారాల్లో నోటీసులకు సమాధానమివ్వాలని న్యాయస్థానం ఆదేశించింది.
  Other News ...
 
 
image image image
 
 
spacer
 
News
image image image
» Double home loan cap to Rs 10 lakh: RBI
spacer
» Facebook shares end flat on Day 1 of tra...
spacer
» కరీంనĵ...
spacer
» పాలిటĺ...
spacer
» నిజాం ...
View More
image image image
 
 
 
 
Web Hosting
spacer
spacer
spacer
© 2012 Telugu Colours.
E-Mail : info@telugucolors.com | About Us | Terms & Conditons | Privacy | Contact us | Feedback | WebERP4 | CloudERP4
 
spacer
Get connected with us : Follow Us On Twitter Orkut Facebook
Powered By   Website Design, Development, Maintenance & Powered by BitraNet Pvt. Ltd.,