Reel Buzz » News » రెండో రోజు సునీల్, రాఘవల విచారణ పూర్తి
రెండో రోజు సునీల్, రాఘవల విచారణ పూర్తి
ఎమ్మార్ కేసులో నిందితులైన సునీల్‌రెడ్డి, విజయరాఘవలను రెండో రోజు సీబీఐ విచారించింది. విచారణ అనంతరం వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. కోర్టు ఆదేశాల ప్రకారం న్యాయవాదుల సమక్షంలో వారిని సీబీఐ విచారించింది.