రాష్ట్రంలోని ఆలయ భూముల వివరాలు వారంలోపు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెస్తామని దేవాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్య తెలిపారు. ఆలయ పాలక మండళ్ల ఏర్పాటుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాట్టు చేస్తామని చెప్పారు. తిరుమలపై చినజీయర్ వ్యాఖ్యల ఆధారంగా నిర్ణయం తీసుకోలేమన్నారు.