తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిదులు ప్రలోభాలకు లోనుకావడం వల్లనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై నోరు మెదపడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ యాదవ్‌రెడ్డి ఆరోపించారు. ఉద్యమం చల్లబడేందుకు ప్రలోభాలే కారణమని అన్నారు. శాసనమండలీలో పలు అంశలపై వేసిన కమిటీల్లో తెలంగాణ ప్రంతానికి ఆన్యాయం జరిగిందాని, దీనికి నిరసనగా కమిటీ సభ్యత్వానికి రాజీనామ చేసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. మరో పక్క తెలంగాణకు మోసం చేసున్నా కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేయకుండా యాదవరెడ్డి ఎన్ని చేసిన ప్రయోజనం ఉండదని ్ర ఈ రాజీనామ డ్రామాలను పజలు కూడానమ్మరని తెలంగాణవాదులు అంటున్నారు.