సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్తో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమావేశం ముగిసింది. అనంతరం ముఖ్యమంత్రి ఒక ప్రైవేటు వాహనంలో ఎపి భవన్కు చేరుకున్నారు. వారిద్దరూ 20 నిమిషాల సేపు రహస్య ప్రాంతంలో చర్చించుకున్నారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై వారు ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది.