Reel Buzz » News » ఎస్సీ వర్గీకరణబిల్లు ప్రవేశ పెట్టాల్సిందే:మందకృష్ణ
ఎస్సీ వర్గీకరణబిల్లు ప్రవేశ పెట్టాల్సిందే:మందకృష్ణ
యూపీఏ ప్రభుత్వం పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెటాల్సిందేనని
ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. ఈ రోజు మండలంలోని హాజీపల్లి గ్రామంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.