Reel Buzz » News » ఆజాద్‌తో ముగిసిన సీఎం కిరణ్ భేటీ
ఆజాద్‌తో ముగిసిన సీఎం కిరణ్ భేటీ
రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గంటపాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. భేటీలో మంత్రి వర్గ విస్తరణ, ఉప ఎన్నికలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.