Telugu Colors
spacer Home spacer Tollywood spacer Movies spacer Paper Cuttimgs spacer Reel Buzz! spacer Gallery
 
 
Reel Buzz » News » ఇంద్రకీలాద్రిపై మహా కుంభాభిషేకం
 
image image image
 
ఇంద్రకీలాద్రిపై మహా కుంభాభిషేకం
ఇంద్రకీలాద్రి కనకదుర్గ ఆలయంలో విమాన గోపురానికి శుక్రవారం మహాకుంభాభిషేకం వైభవంగా జరిగింది. ఈ కుంభాభిషేకంలో దేవాదాయ శాఖ మంత్రి సి రామచంద్రయ్య, కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 12 పవిత్ర నదీ జలాలతో త్రి సముద్ర జలాలకు జయేంద్ర సరస్వతి కలశ పూజ చేశారు.

అనంతరం దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయంలో ధ్వజస్తంభ పునప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. దోషాల నివారణ కోసం పన్నెండేళ్లకి ఒకసారి మహా కుంభాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మంత్రి రామచంద్రయ్య మాట్లాడుతూ పండుగల తేదీలపై ఏర్పడ్డ సందిగ్ధతను త్వరలోనే తొలగిస్తామన్నారు. అందుకు సంబంధించి క్యాలెండర్ను తయారు చేస్తామన్నారు.
  Other News ...
 
 
image image image
 
 
spacer
 
News
image image image
» Double home loan cap to Rs 10 lakh: RBI
spacer
» Facebook shares end flat on Day 1 of tra...
spacer
» కరీంనĵ...
spacer
» పాలిటĺ...
spacer
» నిజాం ...
View More
image image image
 
 
 
 
affiliate_link
spacer
spacer
spacer
© 2012 Telugu Colours.
E-Mail : info@telugucolors.com | About Us | Terms & Conditons | Privacy | Contact us | Feedback | WebERP4 | CloudERP4
 
spacer
Get connected with us : Follow Us On Twitter Orkut Facebook
Powered By   Website Design, Development, Maintenance & Powered by BitraNet Pvt. Ltd.,