Reel Buzz » News » ఆర్టీసీ జూ. అసిస్టెంట్ పరీక్షా ఫలితాలు విడుదల
ఆర్టీసీ జూ. అసిస్టెంట్ పరీక్షా ఫలితాలు విడుదల
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నిర్వహించిన పరీక్షా ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. రాత పరీక్షలో నెగ్గి ఇంటర్వూలకు ఎంపికైన వారి పేర్లను www.apsrtc.gov.in వెబ్‌సైట్‌ను చూసుకోవచ్చు.