Reel Buzz » News » బీపీ ఆచార్య బెయిల్ పై విచారణ వాయిదా
బీపీ ఆచార్య బెయిల్ పై విచారణ వాయిదా
ఎమ్మార్ కేసులో అరెస్ట్ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య బెయిల్ పిటిషన్పై విచారణ ఈనెల 3వ తేదీకి వాయిదా పడింది. కాగా బీపీ ఆచార్య ఆరోగ్యం నిలకడగా ఉందని సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు.