Reel Buzz » News » అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రత్యేక భద్రత
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రత్యేక భద్రత
ఫిబ్రవరి 13 నుంచి జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రత్యేక భద్రతను కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) అసెంబ్లీ పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంది.