Reel Buzz » News » మాజీ ఎంపి చెంగల్రావు నాయుడు కన్నుమూత
మాజీ ఎంపి చెంగల్రావు నాయుడు కన్నుమూత
మాజీ ఎంపి చెంగల్రావు నాయుడు(96) కన్నుమూశారు. వేలూరు సిఎంసి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. చెంగల్రావు నాయుడు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, లోక్సభ సభ్యుడుగా, రాజ్యసభ సభ్యుడుగా బాధ్యతలు నిర్వర్తించారు.