Reel Buzz » News » ప్రభుత్వ సీఎస్‌తో సీబీఐ జేడీ భేటీ
ప్రభుత్వ సీఎస్‌తో సీబీఐ జేడీ భేటీ
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదితో సచివాలయంలో సీబీఐ జేడీ లక్ష్మినారాయణ భేటీ అయ్యారు. భేటీలో ఎమ్మార్ ప్రాపర్టీస్, జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి చర్చిస్తున్నట్లు సమాచారం.