ఏకీకృత ఫీజు విధానం కేసు విచారణ వాయిదా పడింది. తదుపరి కేసు విచారణను న్యాయస్థానం ఫిబ్రవరి 2వ తేదీకి వాయిదా వేసింది. దీనికి సంబంధించి 63 కళాశాలలు సమాధానం ఇచ్చాయని... మరో 59 కళాశాలలు నుంచి సమాచారం అందాల్సి ఉందని అటార్నీ జనరల్ సుప్రీంకోర్టులో వివరణ ఇచ్చారు.