Telugu Colors
spacer Home spacer Tollywood spacer Movies spacer Paper Cuttimgs spacer Reel Buzz! spacer Gallery
 
 
Reel Buzz » News » వేములవాడలో కోడెల వీరంగం
 
image image image
 
వేములవాడలో కోడెల వీరంగం
వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో రెండు కోడెలు కొట్టుకుని వీరంగం సృష్టంచాయి. ఈ ఘటనలో నాలుగు దుకాణాలు, రెండు మోటర్‌సైకిల్లు , ధ్వంసం కాగా పదిమందికి గాయాలయ్యాయి. సోమవారం రథ సప్తమి సందర్బంగా రాజన్నను సందర్శిచడానికి రెండులక్షల మంది భక్తులు వచ్చారు. జాతర బజార్ ప్రాంతంతో ఉదయం 7:30 గంటలకు అకస్మాత్తుగా రెండు కోడెలు కొట్టుకోవడం ప్రారంభించాయి. దీంతో అక్కడున్న భక్తులు పరుగులు తీసారు. పంచాయితీ సిబ్బంది, పోలీసులు వాటిని విడదీయడానికి గంటసేపు శ్రమించారు.
  Other News ...
 
 
image image image
 
 
spacer
 
News
image image image
» Double home loan cap to Rs 10 lakh: RBI
spacer
» Facebook shares end flat on Day 1 of tra...
spacer
» కరీంనĵ...
spacer
» పాలిటĺ...
spacer
» నిజాం ...
View More
image image image
 
 
 
 
I page affordable web hosting, unlimited disk space,unlimited bandwidth,unlimited mail boxes only $ 4.50 month,every thing web made easy
spacer
spacer
spacer
© 2012 Telugu Colours.
E-Mail : info@telugucolors.com | About Us | Terms & Conditons | Privacy | Contact us | Feedback | WebERP4 | CloudERP4
 
spacer
Get connected with us : Follow Us On Twitter Orkut Facebook
Powered By   Website Design, Development, Maintenance & Powered by BitraNet Pvt. Ltd.,