Reel Buzz » News » రేపు ఓయూలోజరగాల్సిన పరీక్షలు వాయిదా
రేపు ఓయూలోజరగాల్సిన పరీక్షలు వాయిదా
ఉస్మానియా యూనివర్సిటీలో సోమవారం జరగాల్సిన ఎంఎస్సీ, ఎంఏ, ఎంకాం, ఎంబీఏ, ఎల్‌ఎల్‌బీ, బీఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. అంబేద్కర్ విగ్రహాల విధ్వంసంనకు నిరసనగా ఓయూ జేఏసీ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేశామని అధికారులు తెలిపారు.