రిజేన్సీ సిరామిక్స్‌పై దాడి ఘటనలో 4 కేసులు నమోదు చేశామని డీఐజీ శుక్లా తెలిపారు. ఈ ఘటనలో 9 మంది పోలీసులకు గాయాలు అయ్యాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 24 గంటల పాటు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు.