బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి చేపట్టిన ‘తెలంగాణ పోరుయాత్ర’ పదో రోజు ఆదిలాబాద్ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం బాసరలో సరస్వతీ దేవీని దర్శించుకొని కిషన్‌రెడ్డి యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రకు తెలంగాణవాదులు అడుగడుగునా స్వాగతం పలుకుతున్నారు.